చికెన్ లివర్ సులభంగా జీర్ణమై రక్తహీనత ఉన్నవారికి మేలు చేస్తుంది. మటన్ లివర్‌లో జింక్, కాపర్ వంటి ఖనిజాలు అధికంగా ఉండి మెదడు, నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే లివర్‌లో కొలెస్ట్రాల్, సోడియం ఎక్కువ కాబట్టి గుండె, రక్తపోటు, కిడ్నీ సమస్యలున్నవారు దూరంగా ఉండాలి. వారానికి ఒకటి-రెండుసార్లకు మించి తినకూడదు.
చికెన్ లివర్ vs మటన్ లివర్: ఏది మంచిది?
Source: Asianet Telugu