గువాహటి నైట్ క్లబ్‌లో యువతిపై దాడి.. ఏడుగురు అరెస్టు

గువాహటి నైట్ క్లబ్‌లో యువతిపై దాడి.. ఏడుగురు అరెస్టు

అస్సాంలోని గువాహటిలోని నైట్ క్లబ్‌లో యువతిపై బౌన్సర్లు అమానుషంగా ప్రవర్తించి, వివస్త్రం చేసి దాడి చేసిన ఘటనపై పోలీసులు క్లబ్ మేనేజర్‌తోసహా ఏడుగురిని అరెస్టు చేశారు. ఖానాపారా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ దాడి వీడియో వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదైంది. నిందితుల్లో ముగ్గురు యువతులు ఉన్నారు.

Source: Asianet Telugu

More in Crime

Read the live feed on ZapIndies