నోయిడా సెక్టార్ 94లోని సూపర్‌నోవా సొసైటీ ఆస్పైర్ టవర్ నుండి ఎంసీఏ విద్యార్థి 43వ అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నానని చెప్పిన తర్వాతే దూకినట్లు ఏసీ మెకానిక్ తెలిపాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నోయిడాలో 43వ అంతస్థు నుండి దూకి ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య
Source: Webdunia Telugu