సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలను సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానంలో ప్రక్రియ కొనసాగుతోందని, తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలకు వెళ్తామని ఆయన ప్రకటించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటాయని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 23 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరపలేదని ఆరోపించారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies