తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బహుమతిగా పంపిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో కరవు తీవ్రమైనందున ప్రభావిత మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎల్ నినోపై హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, రైతులకు ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీ నెరవేరలేదని ఆమె మండిపడ్డారు.
తెలంగాణ నీళ్లను ఏపీకి పంపిస్తున్నారు: కవిత ఆరోపణ
Source: Vaartha