స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విమర్శించారు. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, తొలగించిన ప్రతి ఓటును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ఎన్నికల ప్రక్రియపై అధ్యయనం చేస్తున్నట్లు, వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు.
ఓటర్ల జాబితా ప్రక్రియపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
Source: Vaartha