ఆసియా క్రీడలు 2026లో పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకుంది. ఈ విజయంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. మహిళల జట్టు కూడా స్వర్ణం గెలవడంతో భారత్ డబుల్ గోల్డ్ ఘనత సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు స్వర్ణం
Source: Vaartha