భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే ఇవాళ న్యూ చండీగఢ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు అద్భుత ఫామ్‌లో ఉండగా, మిడిలార్డర్, బౌలర్లు సమర్థవంతంగా రాణిస్తున్నారు. మరోవైపు పరువు నిలుపుకోవాలని వెస్టిండీస్ గట్టి ప్రయత్నం చేస్తోంది.
భారత్-వెస్టిండీస్ మూడో వన్డే ఇవాళ
Source: Vaartha