టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెట్ వర్త్ 2026 నాటికి ₹60 కోట్ల నుంచి ₹80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముంబై ఇండియన్స్ అతన్ని ₹18 కోట్లకు రిటైన్ చేసుకుంది. బీసీసీఐ గ్రేడ్ ఏ కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో పాటు అహ్మదాబాద్, ముంబైల్లో ఆస్తులు, లగ్జరీ కార్లు ఉన్నాయి.
జస్ప్రీత్ బుమ్రా నెట్ వర్త్ ₹60-80 కోట్లు
Source: Asianet Telugu