‘మెట్రో లవర్’ నవంబర్ 20న విడుదల

‘మెట్రో లవర్’ నవంబర్ 20న విడుదల

నరేన్ వనపర్తి హీరోగా, సాహితీ అవంచ నాయికగా నటించిన ‘మెట్రో లవర్’ నవంబర్ 20న విడుదల కానుంది. మహేష్ నాంపెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రాన్ని ప్రశంసించారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies