కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ గ్లింప్స్ విడుదల

కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ గ్లింప్స్ విడుదల

నటుడు కిరణ్ అబ్బవరం దర్శకుడిగా పరిచయమవుతున్న 'రియాలిటీ' చిత్రం టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యాయి. జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవికా భట్ కథానాయికగా నటిస్తోంది. శరత్ కుమార్, సాయికుమార్, రమేశ్ ఇందిర, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies