ఆదర్శ కుటుంబం వాయిదాపై నాగవంశీ క్షమాపణ

ఆదర్శ కుటుంబం వాయిదాపై నాగవంశీ క్షమాపణ

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9 విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికాకపోవడంతో పాటు సోషల్ మీడియా భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత సితార నాగవంశీ ప్రెస్ మీట్‌లో తెలిపారు. వెంకటేష్, సురేష్ బాబు, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies