అమెరికాలో ఉండగానే వీసా స్టేటస్ మార్చుకోవచ్చు, కానీ కొన్ని షరతులతో మాత్రమే. చట్టబద్ధ ప్రవేశం, చెల్లుబాటు అయ్యే స్టేటస్ ఉండాలి. అప్లికేషన్ పెట్టినంత మాత్రాన ఆమోదం రాదు; ప్రస్తుత స్టేటస్ నిబంధనలు పాటించాలి. స్టేటస్ మార్పుకు ముందు I-94 తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
అమెరికాలో వీసా స్టేటస్ మార్పు: తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు
Source: telugutimes.net