పాఠశాలలను 2029 నాటికి 4-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలి: నారా లోకేశ్

పాఠశాలలను 2029 నాటికి 4-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలి: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను 2029 నాటికి 4-స్టార్ ప్రమాణాలకు అభివృద్ధి చేయాలని, కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి చేర్చాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశించారు. ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్‌కు, ఈ విద్యా సంవత్సరంలోగా జీరో-స్టార్ పాఠశాలలను వన్-స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies