అమెరికా, చైనా AI మోడళ్ల మధ్య సాంకేతిక వ్యత్యాసం దాదాపు తగ్గిపోయిందని స్టాన్‌ఫోర్డ్ AI ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. 2026 నాటికి అగ్రశ్రేణి మోడళ్ల పనితీరు తేడా కేవలం 2.7 శాతమే. అమెరికా 285 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే, చైనా 12 బిలియన్ డాలర్లతోనే దగ్గరగా వచ్చింది. ఓపెన్-వెయిట్ విధానంతో చైనా మోడళ్లు డెవలపర్లను ఆకట్టుకుంటున్నాయి.
అమెరికా, చైనా AI మధ్య పోటీ తీవ్రం
Source: telugutimes.net