రమాప్రభ జీవిత కథ పుస్తకంగా ఆవిష్కరణ

రమాప్రభ జీవిత కథ పుస్తకంగా ఆవిష్కరణ

ప్రముఖ నటి రమాప్రభ జీవిత కథ ‘రమాప్రభ... ఇదేనండి నా కథ’ పేరుతో పుస్తకంగా వెలువడింది. ఆమె 81వ జన్మదినం సందర్భంగా మదనపల్లెలోని ఆమె స్వగృహంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు జింకల మోహనవల్లి ఏడాది కాలంగా కృషి చేసి ఈ జీవిత చరిత్రను రాశారు. ప్రస్తుతం మదనపల్లెలో నిరాడంబర, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న రమాప్రభ అనుభవాలు ఇందులో నిక్షిప్తమయ్యాయి.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies