సీనియర్ నటి రాగిణి 13 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 14 ఏళ్లకే తల్లి అయ్యారు. భర్త హింసించి, వదిలేసి వెళ్లిపోయాడు. పసికందుతో హైదరాబాద్‌కు వచ్చి, డ్యాన్స్ ప్రోగ్రాములతో జీవనం సాగించారు. 30 ఏళ్ల సినీ జీవితంలో 550కి పైగా సీరియల్స్, 190 సినిమాల్లో నటించారు. ఇద్దరు కొడుకులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.
నటి రాగిణి: 13 ఏళ్లకే పెళ్లి, 14 ఏళ్లకే తల్లి
Source: Asianet Telugu