కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ జంటగా పాల్గొననున్నారు. కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ సీజన్ తొలి ఎపిసోడ్ దీపావళికి ప్రసారం కావచ్చని సమాచారం. ఇదే షోకు చివరి సీజన్ కావడంతో అల్లు అర్జున్, విక్కీ కౌశల్, దిల్జీత్ దోసాంజీతో పాటు పలువురు బాలీవుడ్ తారలు పాల్గొంటారని తెలుస్తోంది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో విజయ్ దేవరకొండ, రశ్మిక
Source: Chitrajyothy