విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1)ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. 43,500 టన్నుల బరువైన ఈ నౌక హిందూ మహాసముద్రంలో యుద్ధనౌకలకు ఇంధనం, ఆహారం అందిస్తుంది. ఐదో నౌకకు శంకుస్థాపనతో పాటు స్లిప్‌వే-4, గోలియత్ క్రేన్‌ను ప్రారంభించారు.
విశాఖలో స్వదేశీ నౌక జలప్రవేశం
Source: Vaartha