ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఈసీకి నోటీసు

ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఈసీకి నోటీసు

ఫారం-6లో ఏకపక్ష మార్పులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపింది. సస్పెన్షన్ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు, వివాదాస్పద నిర్ణయాల రికార్డులను సమర్పించాలని ఈసీఐని ఆదేశించింది. అక్రమాలు నిరూపితమైతే ఎన్నికల ఫలితాలను సైతం రద్దు చేస్తామని హెచ్చరించింది.

Source: Mana Telangana

More in Top Stories

Read the live feed on ZapIndies