అమెరికాలోని హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (టీసీఏ) 50 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ పిక్నిక్ 2026ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 25, 2026న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెక్సాస్‌లోని మిస్సౌరీ సిటీ కిట్టి హాలో పార్క్‌లో ఈ కుటుంబ సమ్మేళనం జరుగుతుంది. ప్రవేశ రుసుము వ్యక్తికి 10 డాలర్లు కాగా, 10 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితం.
హ్యూస్టన్ టీసీఏ గోల్డెన్ జూబ్లీ పిక్నిక్ 2026 ప్రకటన
Source: telugutimes.net