తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా అర్హులైన పేదలకు కొత్త చేయూత పింఛన్లను మంజూరు చేయనుంది. హనుమకొండ జిల్లాలో 14 మండలాల పరిధిలో 15,025 దరఖాస్తులు రాగా, 13,206 మంది అర్హులుగా గుర్తించారు. అయితే ఈ విడతలో వృద్ధాప్య పింఛన్లకు కొత్త మంజూరు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
దసరా కానుకగా కొత్త పింఛన్లు.. వృద్ధాప్య పింఛన్లకు నిరాశ
Source: Vaartha