నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మోనా సిన్హాకు చోటు

నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మోనా సిన్హాకు చోటు

భారతీయ-అమెరికన్ సామాజిక కార్యకర్త, ఫిలాంత్రపిస్ట్ మోనా సిన్హా నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ గుర్తింపు పొందిన రెండో భారతీయ సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. గతంలో పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయికి మాత్రమే ఈ అరుదైన గౌరవం లభించింది. ప్రస్తుతం 'ఈక్వాలిటీ నౌ' సీఈఓగా మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నారు.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies