తెలుగు సినిమాల్లో చైల్ద్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న మాస్టర్ భరత్, అవకాశాలు తగ్గిన తర్వాత చదువుపై దృష్టి పెట్టి చెన్నైలో MBBS పూర్తి చేశారు. తల్లి కమలాసిని కోరిక మేరకు డాక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2025 మేలో తల్లి గుండెపోటుతో మరణించిన సంగతి విషాదకరం.
నటుడు మాస్టర్ భరత్ ఇప్పుడు డాక్టర్
Source: Asianet Telugu