డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ 5 రోజుల్లో రూ.3.71 కోట్లు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ 5 రోజుల్లో రూ.3.71 కోట్లు

ఫహద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి సమర్పణలో విడుదలైన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' బాక్సాఫీసు వద్ద దారుణంగా పడిపోయింది. ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.3.71 కోట్ల నెట్, రూ.4.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీకెండ్ తర్వాత వీక్‌డేస్‌లో వసూళ్లు కనిస్తే కనిపించలేదు. భారీ ప్రచారం ఫలించకపోవడంతో ట్రేడ్ వర్గాలు ఇది డిజాస్టర్ అని అంచనా వేస్తున్నాయి.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies