సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సౌందర్య 2004 ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ప్రమాదానికి ముందు ఆమె తన మేనకోడలితో మాట్లాడుతూ తన దగ్గర సరిపడా కాటన్ చీరలు లేవని, ప్రచారం కోసం కొత్త కాటన్ చీరలు కొనాలని, కుంకుమ తెప్పించమని చెప్పారట. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమేనని ఇప్పటికీ అభిమానులు చెబుతుంటారు.
సౌందర్య చివరి మాటలు: మేనకోడలితో ఏమన్నారంటే?
Source: Asianet Telugu