ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన ఏపీ పోలీసులు

ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన ఏపీ పోలీసులు

భారత రక్షణ వ్యవస్థను లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నిన కుట్రను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం సిబ్బందిని సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైళ్లతో హనీట్రాప్ చేసి రహస్య సమాచారం దొంగిలించే యత్నం జరిగింది. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’ ద్వారా 13 మంది నేవీ సిబ్బంది ప్రమేయం ఆధారాలు సేకరించారు. కీలక రక్షణ రహస్యాలు శత్రుదేశం చేతికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

Source: Vaartha

More in Crime

Read the live feed on ZapIndies