దంతెవాడ అడవుల్లో భారీ మావోయిస్టు ఆయుధ డంప్ స్వాధీనం

దంతెవాడ అడవుల్లో భారీ మావోయిస్టు ఆయుధ డంప్ స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా అడవుల్లో కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు నిర్వహించిన ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ బయటపడింది. భన్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగనార్, బురుమ్, తడ్కా అటవీ ప్రాంతాల్లో భూమిలో పాతిపెట్టిన ఈ డంప్ నుంచి ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్ సహా 8 రకాల తుపాకులు, బీజీఎల్ లాంచర్లు, కుక్కర్ బాంబులు, వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నారు. పండుగల సమయాల్లో దాడులకు ఈ సామగ్రిని దాచి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Source: Vaartha

More in Crime

Read the live feed on ZapIndies