విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు స్పష్టత

విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు స్పష్టత

విశాఖపట్నంలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పార్క్ నిర్మాణం తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనం స్పష్టం చేసింది. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించి, పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు పిల్ దాఖలు చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies