తెలంగాణలో నవంబర్ 19న ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభం

తెలంగాణలో నవంబర్ 19న ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభం

తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలు నవంబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.110 కోట్లు మంజూరు కాగా, 17 జిల్లాల్లో పనులు పూర్తయ్యాయి. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ తరగతులకు ఈ భవనాలు ఉపయోగపడతాయి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies