తెలంగాణలో బతుకమ్మ పూల జాతర ప్రారంభం

తెలంగాణలో బతుకమ్మ పూల జాతర ప్రారంభం

అశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణలో పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలు దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. మహిళలు రంగుల పువ్వులతో త్రికోణాకారంలో బతుకమ్మను అలంకరించి, గౌరమ్మను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies