ఏకోపాధ్యాయ పాఠశాలల ప్రమాణాలు పెంచాలి: నీతి ఆయోగ్ నివేదిక

ఏకోపాధ్యాయ పాఠశాలల ప్రమాణాలు పెంచాలి: నీతి ఆయోగ్ నివేదిక

దేశంలో 1,00,843 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 29.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. వీటిలో 89 శాతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 16,357 పాఠశాలలు ఉండగా, తెలంగాణలో 4,793 ఉన్నాయి. ఒకే ఉపాధ్యాయుడిపై పాఠాలు, పరిపాలన భారం పడటంతో నాణ్యమైన విద్య అందడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies