అమెరికా ప్రభుత్వం PERM ప్రక్రియను నిలిపివేసిన నిర్ణయం టెక్ రంగంలో కలకలం రేపింది. మైక్రోసాఫ్ట్, అడోబీతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు ఇది పెద్ద అడ్డంకి. గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. అమెరికన్ ఉద్యోగులకే ప్రాధాన్యం అని ప్రభుత్వం చెబుతున్నా, వెనుక రాజకీయ, ఆర్థిక కారణాలుండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అమెరికాలో PERM నిలిపివేత: భారతీయ ఐటీ ఉద్యోగులకు భారీ షాక్
Source: telugutimes.net