జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చుట్టమల్లే’ పాట వివాదంలో ఓ వ్యక్తి అరెస్టు జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారమైన ఫొటో ఏఐతో సృష్టించిన నకిలీ చిత్రమని ఆయన స్పష్టం చేశారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్న అభిమానుల తీరును గమనించాలని ఎన్టీఆర్ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్పై సజ్జనార్ అసంతృప్తి.. తారక్కు బహిరంగ విజ్ఞప్తి
Source: Chitrajyothy