అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇకపై 'సూపర్ ఇంటెలిజెన్స్' అని పిలవాలని, పాత పేరు వాడేవారిని వైట్‌హౌస్ శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ట్రూత్ సోషల్‌లో ప్రకటించిన ఆయన, అమెరికా అధికారికంగా పేరు మార్చిందని, వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో ఏఐ స్థానంలో ఎస్ఐ చేర్చినట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ పేరును స్పేస్‌ఎక్స్‌ఎస్‌ఐగా మారుస్తామని చెప్పారు.
ట్రంప్ సంచలనం: ఏఐకి 'సూపర్ ఇంటెలిజెన్స్' పేరు మార్పు
Source: telugutimes.net