AI ఫొటోలను గుర్తించే SynthID టూల్ అందరికీ అందుబాటులో

AI ఫొటోలను గుర్తించే SynthID టూల్ అందరికీ అందుబాటులో

AIతో తయారైన ఫొటోలు, వీడియోలు, ఆడియోలను గుర్తించే SynthID Detectorను గూగుల్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు జర్నలిస్టులు, పరిశోధకులకే పరిమితమైన ఈ టూల్, ఇప్పుడు ఎవరైనా ఫైల్ అప్‌లోడ్ చేసి AI వాటర్‌మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అయితే వాటర్‌మార్క్ కనిపించకపోతే అది నిజమే అని కాదని, ఇది సాధారణ AI డిటెక్టర్ కాదని గూగుల్ స్పష్టం చేసింది.

Source: telugutimes.net

More in Technology

Read the live feed on ZapIndies