AI వాడకంలో ఈ మూడు విషయాలపై జాగ్రత్త అవసరం

AI వాడకంలో ఈ మూడు విషయాలపై జాగ్రత్త అవసరం

ChatGPT, జెమినీ వంటి AI చాట్‌బాట్‌లను చట్టపరమైన సలహాలు, ఆరోగ్య నిర్ణయాలు, గోప్య సమాచారం పంచుకోవడంలో ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI తప్పుడు చట్టాలు, కోర్టు తీర్పులను సృష్టించగలదని, వైద్య సలహాల్లో వ్యక్తిగత వివరాలు అవసరమని పేర్కొన్నారు. పాస్‌వర్డ్‌లు, బ్యాంకు, ఆధార్ వివరాలు, కంపెనీ రహస్యాలు AIతో పంచుకోవద్దని సూచించారు.

Source: telugutimes.net

More in Technology

Read the live feed on ZapIndies