గరివిడి లక్ష్మి చిత్రానికి నారా లోకేష్ ప్రశంసలు

గరివిడి లక్ష్మి చిత్రానికి నారా లోకేష్ ప్రశంసలు

ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'గరివిడి లక్ష్మి' బయోపిక్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. బుర్రకథ కళకు ఆమె చేసిన సేవను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది కథానాయికగా నటిస్తోంది. అక్టోబర్ 17న విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies