ట్రోలర్‌కు ఆది సాయికుమార్ హుందాగా కౌంటర్

ట్రోలర్‌కు ఆది సాయికుమార్ హుందాగా కౌంటర్

నటుడు ఆది సాయికుమార్‌ను వ్యక్తిగతంగా ఎగతాళి చేసిన ఓ నెటిజన్‌కు ఆయన ఎక్స్ వేదికగా హుందాగా సమాధానమిచ్చారు. ప్రతి హీరో వెనుక సొంత పోరాటం ఉంటుందని, ఎత్తుపల్లాలు సహజమని ఆయన పేర్కొన్నారు. ఎక్స్‌లో విష సంస్కృతి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎదుటివారిని ప్రోత్సహించాలని హితవు పలికారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies