ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ (BBL) తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 12న జరిగే ఆరంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి. టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో జియోస్టార్, ఆస్ట్రేలియాలో సెవెన్ నెట్‌వర్క్, ఫాక్స్ క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
బిగ్ బాష్ లీగ్ తొలిసారి భారత్‌లో
Source: Vaartha