ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే మూడో టీ20లో భారత జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. బౌలింగ్‌లో విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కవచ్చు. రాంచీలో 501 పరుగులు నమోదైన నేపథ్యంలో ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. సాయంత్రం మంచు ప్రభావంతో బౌలర్లకు సవాల్ ఎదురుకానుంది.
ఇండోర్‌లో వెస్టిండీస్‌తో మూడో టీ20.. టీమిండియాలో మార్పులా?
Source: Vaartha