రవితేజ కొత్త చిత్రం 'తులాభారం' ప్రారంభం

రవితేజ కొత్త చిత్రం 'తులాభారం' ప్రారంభం

రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'తులాభారం' పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అనస్వర రంజన్ కథానాయికలు. క్రైమ్, డ్రామా, వినోదం మేళవించే ఈ ప్రాజెక్ట్కు వివేక్ సాగర్ సంగీతం, తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Source: Gulte Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies