నవరసరాయ డా. నరేష్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దేమరి నటించిన 'క్రేజీ కళ్యాణం' ట్రైలర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. బద్రప్ప గజుల దర్శకత్వం వహించిన ఈ కుటుంబ వినోద చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు, బన్నీ వాస్, నందిని రెడ్డి హాజరై చిత్రబృందానికి విజయాశీర్వాదం అందించారు.
క్రేజీ కళ్యాణం ట్రైలర్ విడుదల.. దసరా విజేతపై ధీమా
Source: Telugu Bulletin