రోడ్డు విస్తరణకు బాలకృష్ణ ఇంటి స్థలం

రోడ్డు విస్తరణకు బాలకృష్ణ ఇంటి స్థలం

రోడ్డు విస్తరణ కోసం హీరో బాలకృష్ణ ఇంటి స్థలాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. ఆ ఇంటిని నాడు బాలయ్య కోసం ఎన్టీఆర్ కట్టించారు. ఈ విషయం తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies