ఏఐకి పన్ను విధించాలని బిల్ గేట్స్ సూచన

ఏఐకి పన్ను విధించాలని బిల్ గేట్స్ సూచన

కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మానవ ఉద్యోగాలను కాపాడేందుకు ఏఐ వినియోగంపై పన్ను విధించాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సూచించారు. ఆరోగ్య రంగం, బోధన వంటి రంగాల్లో మనుషులే కొనసాగేలా నియమాలు అవసరమని ఆయన అన్నారు. ఏఐ దుర్వినియోగం, సైబర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన గేట్స్, టెక్ కంపెనీలు స్వయంగా నియంత్రించుకోలేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు.

Source: Gulte Telugu

More in Technology

Read the live feed on ZapIndies