విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి నుంచి కోబాలి సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
రణబాలి నుంచి కోబాలి సాంగ్ విడుదల
Source: Chitrajyothy