టీటీడీ నూతన నావిగేషన్ మొబైల్ యాప్ 'వెంకటాద్రి'ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తుడా, టీటీడీ భాగస్వామ్యంతో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
తిరుపతిలో రూ.3,222 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
Source: Vaartha