ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు సెకన్లకు ఒక బాల్య వివాహం జరుగుతున్నట్లు యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఇది బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పేదరికం, సామాజిక ఆచారాలు, అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలు. భారత్‌లో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.
ప్రతి 3 సెకన్లకు ఒక బాల్య వివాహం: యునిసెఫ్
Source: Vaartha