నిజామాబాద్, వరంగల్‌కు 151 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

నిజామాబాద్, వరంగల్‌కు 151 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

పీఎం ఈ-బస్ సేవ కింద నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలకు 151 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వరంగల్ జోనల్ ట్రైనింగ్ సెంటర్‌లో రూ.7.9 కోట్లతో మోడరన్ డిపో నిర్మాణం జరుగుతోంది. కిలోమీటరుకు రూ.59.59 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదిరింది. సమీప పట్టణాలకు సర్వీసులు విస్తరించే ప్రణాళిక ఉంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies