విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో నేరుగా వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. డేటా సెంటర్ల స్వభావం ప్రపంచవ్యాప్తంగా ఇదేనని, సుమారు 1000 ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ఆయన వివరించారు. అయితే గూగుల్ రాకతో పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చి ఆర్థిక వృద్ధి జరుగుతుందని, ఐటీ రంగానికి గౌరవం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖలో పరిమిత ఉద్యోగాలు: ఎంపీ భరత్
Source: Gulte Telugu